హుజూరాబాద్‌లో 5 గం. వరకు పోలింగ్ శాతం ఎంతంటే?

5 pm in Huzurabad. What is the polling percentage up to?

0
78

హుజూరాబాద్ లో పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. గంట గంటకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అప్పటివరకు క్యూలో వున్నవారికి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకకే 61.66 శాతం పోలింగ్ నమోదు కాగా..5 గం. వరకు ఆ శాతం 76.26 కు పెరిగింది.