చాలా మందికి రెడ్ వైన్ అంటే ఇష్టం ఉంటుంది.. అమ్మాయిలకి కొందరికి పార్టీల్లో ఫేవరెట్ డ్రింక్, ఇక చాలా మంది విదేశాల్లో కూడా రెడ్ వైన్ తాగడానికి ఇష్టపడతారు, అయితే రోజుకి మితంగా రెడ్ వైన్ తీసుకుంటే గుండెకు మంచిది అని వైద్యులు కూడా చెబుతారు, తాజాగా ఓ ఫ్యాక్టరీలో వైన్ ట్యాంక్ పేలింది. చివరకు జరిగింది ఇది.
స్పెయిన్లో 50,000 లీటర్ల రెడ్వైన్ ఉన్న ట్యాంక్ పేలడంతో రెడ్వైన్ పొంగి పొర్లింది. అక్కడున్న కొంతమంది ఉద్యోగులు ఏం చేయలేక వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పాపం రెడ్ వైన్ ప్రియులు ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు, ఇలా మొత్తం వైన్ పూర్తిగా ఒలిగిపోయింది, ఈ దార ఓ నదిలా మారింది.
సైబీరియన్ ద్వీపకల్పానికి ఆగ్నేయంలో ఉన్న విటివినోస్ వైనరీలో జరిగింది. 1969 నుంచి ఉన్న ఈ వైనరీలో 1,570 హెక్టార్లకు పైగా ద్రాక్షతోటలు ఉన్నాయి. అక్కడ నుంచి వాటితో ఈ వైన్ తయారు చేస్తున్నారు, కోట్ల రూపాయల లాస్ వచ్చిందట దీని వల్ల, అంతా భూమిలో డ్రైన్ లో కలిసిపోయింది.
మరి ఈ వీడియో మీరు చూడండి
SUCESOS | Reventón de un depósito de vino de unos 50.000 litros en Bodegas VITIVINOS, de Villamalea pic.twitter.com/lU5pIzZAjU
— Radio Albacete (@RadioAlbacete) September 25, 2020