విషాహారం తిని 60 ఆవులు మృతి..సీఎం సీరియస్

0
85

ఉత్తర్​ప్రదేశ్​ లోని అమ్రోహ్​ జిల్లాలో విషాహారం తిని 60 ఆవులు మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక ఇవ్వాలని అదనపు చీఫ్​ సెక్రటరీని ఆదేశించారు. అస్వస్థతకు గురైన గోవులకు సరైన వైద్యసదుపాయాలు అందించాలని సూచించారు.