పాముల‌తో 72 గంట‌ల డేటింగ్ – 1982 రికార్డ్

-

మ‌నం పాముని చూస్తే వ‌ణికిపోతాం అక్క‌డ పాము ఉంది అంటే ఆమ‌డ దూరం పారిపోతాం, అయితే పాముని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డిపోతారు, ఇక ఓ వ్య‌క్తి ఏకంగా పాముతో 72 గంట‌లు గ‌డిపి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రిచారు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇది న‌మోదు అయింది.

- Advertisement -

పుణెకు చెందిన నీలం 28 ఏళ్ల వయస్సులోనే పాముల‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు, వాటిని ఎవ‌రైనా చంపితే చాలా బాధ‌ప‌డేవాడు వాటికి ఏ హాని చేయ‌వ‌ద్దు అని కోరేవాడు.. ఇక ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ ఆలోచ‌న వ‌చ్చింది.

విష సర్పాలతో నిండిన గాజు చాంబర్‌లో ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటరిగా మూడు రోజులు గడిపాడు. ఈ స‌మ‌యంలో అతని ద‌గ్గ‌ర‌కు అవి వ‌చ్చేవి కాని అత‌ను ఏ భ‌యం లేకుండా అలాగే ఉన్నాడు, ఇక అత‌నిని కాటు వేయ‌లేదు..1982లో కాట్రాజ్ స్నేక్ పార్క్‌ను నిర్మించాడు. ఇలా అత‌ను నాటి నుంచి చేసిన ప‌నితో అది రికార్డులోకి ఎక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...