ఈ 107 ఏళ్ల బామ్మను చూసి కరోనానే వణుకుతోంది తెలుసా….

ఈ 107 ఏళ్ల బామ్మను చూసి కరోనానే వణుకుతోంది తెలుసా....

0
123

ఈ బామ్మకు మందు ఏ వైరస్ అయినా బలాదూర్ మరణ శాసనాలు రాస్తామంటూ వచ్చే రెండు అతి భయంకరమైన వైరస్ లును ఉప్ అంటూ ఊదేసిన గండరగండ ఈ భామ్మా అమె వయస్సు 107 ఏళ్లు ఆమె ఇప్పటికి దారుణమైన వైరస్ లతో పోరాడి వాటిని మూలన విసిరిపారేసింది… 1918 లో ప్రపంచాన్ని వణికించిన స్పానిష్ ఫ్లూ బారీన పడిన ఈ బామ్మ దాని నుంచి కోలుకుని తన సత్తాను వందేళ్ల క్రితమే చాటింది…

ఇపుడు మళ్లీ కరోనా వైరస్ రూపంలో వచ్చిన రక్కసితో పోరాడి మళ్లీ తాను విజేతను అనిపించుకుంది… స్పెయిన్ కు చెందిన ఈ 107 ఏళ్ల బామ్మ కరోనా నుంచి కోలుకుని ఇప్పుడు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది… వయస్సు రిత్య చూసినా ఆమె బతుకుతుందని వైద్యులు సైతం ఊహించలేకపోయారట…

కానీ వారి అంచనాలను కూడా తలకిందలు చేసి తాను ఎప్పటికీ మృత్యుంజయురాలిననే రుజువు చేసుకుంది… మొత్తానికి ప్రపంచాన్ని ఓడించాలని బయల్దేరిన కరోనాకు గట్టి షాక్ ఇచ్చిన బామ్మ నిజంగా గ్రేట్ అని చెప్పాలి…