తూర్పుగోదావరి మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడిపై కేసు నమోదయింది. కారణం ఏంటంటే..గాడాలా గ్రామానికి చెందిన ఓ యువతిపై హర్షకుమార్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడని యువతి పిర్యాదు చేయడంతో పోలీసులు 509, 354 డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ప్రస్తుతం ఈ ఘటనపై శ్రీ రాజ్ ఇంకా స్పందించలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.