ఆ దేశంలో కరోనా సోకితే ఏం చేస్తున్నారో తెలుసా కన్నీళ్లు వస్తాయి

ఆ దేశంలో కరోనా సోకితే ఏం చేస్తున్నారో తెలుసా కన్నీళ్లు వస్తాయి

0
82

కరోనా వైరస్ అతి దారుణంగా వ్యాప్తి చెందుతోంది, ఈ సమయంలో ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు… బయటకు రాకుండా ఉంటేనే మంచిది అని సలహ ఇస్తున్నారు.. అయితే అగ్రరాజ్యం అమెరికాలో అతి దారుణంగా ఇది వ్యాపిస్తోంది.

ఇక స్పెయిన్ లో కూడా ఇది అతిదారుణంగా వ్యాప్తి చెందుతోంది… ఈ యూరప్ దేశంలో ఇప్పటివరకు కరోనాతో 11,947 మంది మరణించారు. కరోనా బాధితుల సంఖ్య 1.26 లక్షలకు చేరింది. స్పెయిన్ లోని ఏ ఆసుపత్రి చూసినా రోగులతో నిండిపోయింది.

ఇక చాలా మంది వైద్య సిబ్బందికి కూడా ఇప్పుడు ఈ కరోనా సోకుతోంది, దీంతో వారికి చికిత్స చేయడానికి కూడా జంకుతున్నారు, ఇక అక్కడ బాగా ఏజ్ లో ఉన్న వారికి కరోనా వస్తే ఆ వృద్దులని చికిత్స అందించడం లేదట, వారిని వెనక్క పింపిస్తున్నారట.

ఐసీయూల్లో ఇతర వయసుల వారికి తగినంత స్థలం ఉంచాలన్న ఉద్దేశంతోనే వృద్ధులను చేర్చుకోవడంలేదు. ఇక స్పెయిన్ లోని వృద్ధాశ్రమాల్లో పరిస్థితి ఎవరికైనా కంటతడి పెట్టించకమానదు. అతి దారుణంగా అక్కడ చనిపోతున్నారు.