Flash: మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే వర్గానికి భారీ ఊరట

0
75

‘శివ సేన’ పంచాయితీలో మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వర్గానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా ఆయన వర్గానికి అసలైన శివ సేన గుర్తింపు ఇవ్వరాదని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎవరిది అసలైన శివ సేన తేల్చేందుకు అగస్టు 8వ తేదీలోపు ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.