దద్దరిల్లిన కందుకూరు..పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం (వీడియో )

A man who poured petrol commits suicide

0
121

ఏపీ: ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంను నెల్లూరు జిల్లాలో కలపడంపై నిరసనతో కందుకూరు దద్దరిల్లింది. కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం జేఏసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. కందుకూరు రెవిన్యూ డివిజన్ యధావిధిగా ఉంచడం తోపాటు ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని.. లేదంటే ఉద్యమం భారీ ఎత్తున చేస్తామని హెచ్చరించారు. న్యాయం కోసం పెట్రోల్ పోసుకున్న వ్యక్తి.. ప్రాణ త్యాగాలకు సిద్ధపడుతున్న కందుకూరు ప్రజలు.

https://fb.watch/aTiU-sL79X/