ఏ రాష్ట్రం నుండి ఇండియన్ ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా ఇదే రిపోర్ట్

ఏ రాష్ట్రం నుండి ఇండియన్ ఆర్మీలో ఎక్కువ మంది ఉన్నారో తెలుసా ఇదే రిపోర్ట్

0
104

దేశ రక్షణ ఉద్యోగం చేసేవారిని గొప్పవారు గా మనం చెప్పాలి, అంత దైర్య సాహసాలు అందరికి ఉండవు, సైనికులు నిత్యం దేశ రక్షణలో ఉంటారు. అయితే సైనికులు మనకోసం ఎన్నో త్యాగం చేస్తారు, మరి మన దేశంలో సైనికులు పేరు చెప్పగానే ఎక్కువగా పంజాబ్ వాళ్ల పేర్లు గుర్తు వస్తాయి, అక్కడ అన్నీ కేడర్లలో ఎక్కువ అధికారులు వారే ఉంటారు.

మరి నిజంగా పంజాబ్ నుంచే ఎక్కువ మంది సైనికులు ఉన్నారా అనేది చూస్తే..సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. ఇది కాదు అనలేని మాట. ఇక పంజాబ్ లో పిల్లలు చిన్నతనం నుంచి నేను సైన్యంలోకి వెళతా అంటారు ..తల్లిదండ్రులు కూడా వారిని ప్రొత్సహిస్తారు.

మన దేశంలో అతిపెద్ద స్టేట్ . U.P ఇక్కడ నుండి మొత్తం ఆర్మీలో 14 %.మంది యూపీ వారు ఉన్నారు.
తర్వాత మహారాష్ట్ర నుంచి 13.4%.
ఇక తర్వాత .తమిళనాడు నుంచి 12%.
ఇక నాల్గోస్ధానం పంజాబ్. 11.7%.
హర్యానా 11%.శాతం మంది ఉన్నారు.

అయితే చిన్న స్టేట్ పంజాబ్ జనాభా కూడా తక్కువ.. అయినా అక్కడ 11.7 శాతం మంది ఉన్నారు, వారికి సైన్యంలో చేరాలి అనే కల చిన్నతనం నుంచి ఉంటుంది.. అందుకే వారు చిన్నతనం నుంచి దాని కోసం కష్టపడతారు.