Flash: నగరి ఎమ్యెల్యే రోజాకు ఘోర అవమానం

0
83

ఏపీ: నగరి వైసీపీ పార్టీ ఎమ్యెల్యే రోజాకు ఘోర అవమానం జరిగింది.  భీమ్లా నాయక్ సినిమా విడుదలతో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే నగరి నియోజకవర్గంలో రోజా ప్లేక్సిలను పవన్ కళ్యాణ్ అభిమానులు చింపేశారు. అయితే ఈ సంఘటనపై ఎమ్యెల్యే రోజా మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అభిమానులకు సిఎం జగన్ మోహన్ రెడ్డి మంచే చేసారని చెప్పుకొచ్చారు.