Flash: పన్నీర్​సెల్వంకు ఘోర పరాభవం

0
67

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. గురువారం చెన్నైలో అన్నాడీఎంకేలో అధికార పగ్గాలపై సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పళనిస్వామి(ఈపీఎస్)​ క్యాంప్​కు ఎక్కువ మంది నేతలు మొగ్గు చూపారు.  ఈ సందర్భంలో పార్టీ కో-ఆర్డినేటర్​ పన్నీర్​సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్​ చేశారు. ఆ సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. వాటర్ బాటిల్స్ కూడా విసిరారు.