10 పెళ్లిళ్లు చేసుకున్న మహిళ ఈ స్టోరీ వింటే మతిపోతుంది

-

ఎక్కడైనా పెళ్లి అంటే ఒకసారి చేసుకుంటారు, కాని ఈ రోజుల్లో చిన్న చిన్న వివాదాలకు ఏకంగా విడాకులు ఇచ్చి విడిపోతున్న జంటలను చూస్తున్నాం,తరచూ గొడవలు పడుతున్నా కోర్టులను ఆశ్రయించి విడాకులు తీసుకుంటున్నారు కొందరు.

- Advertisement -

అయితే ఎవరి ఇష్టం వారిది, అయితే ఒకమ్యారేజ్ తర్వాత విడాకులు అయితే మరో వివాహం చేసుకుంటాం, అయితే అది కూడా క్యాన్సిల్ చేసుకుని మరో వ్యక్తిని వివాహం చేసుకున్న వారు అరుదుగా ఉంటారు, అంటే ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు చాలా అరుదు, కాని ఈమె ఏకంగా 10 మందిని విడాకులు ఇచ్చి వివాహం చేసుకుంది.

అమెరికాలో కాస్సే అనే మహిళ నివశిస్తోంది. ఇప్పటివరకు 10 సార్లు పెళ్లి చేసుకున్న ఆ మహిళ ప్రతి ఒక్కరితో ఏదో ఒక కారణం వల్ల విడిపోయింది.కాని వీరు అందరిలో ఓ వ్యక్తితో మాత్రం 8 ఏళ్లు కాపురం చేసింది, చిన్న విషయాలకు కూడా విడాకులు ఇచ్చేస్తుంది ఆమె,.. కాస్సీ వయస్సు 56 సంవత్సరాలు.

డాక్టర్ పిల్ అనే వ్యక్తి కాస్సీను ఇంటర్వ్యూ చేస్తే పలు విషయాలు తెలిపింది, తనకు ఎవరైనా భర్త నచ్చకపోతే విడాకులు ఇస్తాను అని బోల్డ్ గా చెబుతోంది..రెండో భర్తతో మాత్రం ఎనిమిదేళ్లు కాపురం చేయగా వీళ్లు ఒక మగపిల్లాడిని కన్నారు. ఇప్పుడు ఈమె గురించి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...