ఆ పదవి కోసం పురందేశ్వరి సుజనా పోటా పోటీ

ఆ పదవి కోసం పురందేశ్వరి సుజనా పోటా పోటీ

0
76

కేంద్రం దృష్టిలో పడేందుకు మాజీ మంత్రి పురందేశ్వరి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పోటా పోటీ పడుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వచ్చే సంక్రాంతి తర్వాత కేంద్రంలో కేబినెట్ విస్తరణ జరగాల్సి ఉంది… ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు మోడీ సర్కార్ రెడీ అవుతోంది…

ఏపీ నుంచి ఏలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో ఈ సారి కేబినెట్ విస్తరణలో ఏపీకి ఛాన్స్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి… ఈ ఛాన్స్ దక్కించుకునేందుకు పురందేశ్వరి సుజనా చౌదరిలు పోటీ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి… వీరిద్దరు పారిశ్రామిక కుటుంబాలకు చెందిన వారే… మరి ఎవరికి కేంద్ర ఆఫర్ చేస్తుందో చూడాలి…

2014 ఎన్నికలకు ముందే పురందేశ్వరి బీజేపీ తీర్థం తీసుకున్నారు… ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి ఓటమి చెందారు… 2019లో విశాఖ నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి చెందారు బీజేపీ తరపున… 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో బీజేపీలో చేరారు సుజనా… వీరిద్దిలో కేంద్రం ఎవరికి ఆఫర్ చేస్తుందో చూడాలి…