Flash: పంజాబ్ లో మ్యాజిక్ ఫిగర్‌ దాటిన ఆమ్‌ ఆద్మీ పార్టీ

0
81

పంజాబ్‌ ఎన్నికల కౌంటింగ్‌ హోరా హోరీగా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా… ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే వచ్చిన ఫలితాలలో ఆ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్‌ ను దాటేసింది ఆప్‌. ఇప్పటి వరకు పంజాబ్‌ లో ఆప్‌ 76 సీట్లలో ముందజలో ఉంది. అలాగే.. కాంగ్రెస్‌ పార్టీ 20 సీట్లల్లో… బీజేపీ 4 సీట్లల్లో ఎస్‌ఏడీ 9 సీట్లల్లో ముందంజల్లో ఉన్నాయి.