రాజకీయం Breaking: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం By Alltimereport - March 10, 2022 0 82 FacebookTwitterPinterestWhatsApp పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మెజారిటీ సీట్లు దక్కుంచుకున్న ఆప్ పార్టీ. బీజేపీ. కాంగ్రెస్ ను ఊడ్చేసిన చీపురు పార్టీ. దీనితో ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.