అమీర్ పేట కళ తప్పింది ఎంత మందిపై ప్రభావం చూపించిందంటే

-

అమీర్ పేట చాలా మంది కాలేజీ చదువు పూర్తి అవ్వగానే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవడానికి వచ్చే ప్లేస్, ఇక ప్రపంచంలో చాలా మందికి హైదరాబాద్ ప్లేస్ చెప్పగానే అమీర్ పేట్ గుర్తు వస్తుంది .ఇక్కడ కోచింగ్ తీసుకుని లక్షల మంది అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు.. కరోనా వేళ ఈ ప్లేస్ మొత్తం మారిపోయింది అనే చెప్పాలి.

- Advertisement -

గతంలో ఉన్న కళ తప్పింది అమీర్ పేట్ మైత్రీ వనంలో.. దాదాపు 450 సంస్దలు ఇక్కడ ఐటీ కోచింగ్ ఇచ్చేవి… ఇప్పుడు దాదాపు 15 నుంచి 20 మాత్రమే పని చేస్తున్నాయి.. దాదాపు ఈ కరోనా పరిస్దితి వల్ల ఇక్కడ ఏమి కళ పోయిందో చూద్దాం.

ఇక్కడ దాదాపు 700 హాస్టల్లు విద్యార్దులు లేక మూసేశారు
ఉన్నా హాస్టళ్ల రెంట్లు సగానికి తగ్గించేశారు
ఇక టీటిఫిన్ బండ్లు దాదాపు 150 వరకూ క్లోజ్ అయ్యాయి
40 బిర్యానీ పాయింట్లు క్లోజ్ చేశారు
ఇక జిరాక్స్ నెట్ సెంటర్లు చెప్పితే దాదాపు 30. వరకూ క్లోజ్ అయ్యాయి
ఇక డిజిటల్ మీడియా ప్రమోషన్స్ అలాగే ప్లెక్స్ డిజైనింగ్ ఇలా ఎన్నో ఈ సంస్ధలను నమ్ముకుని ఉన్నాయి అన్నీ క్లోజ్ అయ్యాయి
దాదాపు 50 వేల మంది ఉపాధిపై ఇది ఎఫెక్ట్ చూపింది
ఏటా 5 లక్షల మంది మే జూన్ జూలై నెలల్లో ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకుంటారు
ఈ ఏడాది ఎవ్వరూ రాక కల తప్పింది అమీర్ పేట.
ఇక ఆన్ లైన్ కోచింగ్ మాత్రమే కొన్ని సంస్ధలు ఇస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Puri Jagannath | అన్ని దార్లు మూసుకుపోయినా ప్లాన్-కే ఉంది: పూరిజగన్నాథ్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకడైన పూరీజగన్నాథ్(Puri Jagannath) తాజాగా జీవితంపై యువతకు...

Samantha | నటి సమంతకు పితృవియోగం..

నటి సమంత(Samantha) ఇంటి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి...