చంద్రబాబు పర్యటనలో ప్రమాదం..గోదావరిలో పడిపోయిన నేతలు

0
83

ఏపీ: పశ్చిమ గోదావరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. తెదేపా నేతలు ప్రయాణిస్తున్న పడవలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో గోదావరిలో దేవినేని ఉమ, ఉండి ఎమ్మెల్యే రామరాజు తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, సత్యనారాయణ పడిపోయారు. అయితే