గరుడ పురాణం ప్రకారం ఈ ఇళ్లల్లో భోజనం చేయకూడదట – అవి ఇవే

-

గరుడ పురాణం ఈ మాట మనకు శిక్షల గురించి పాపాల గురించి చెప్పే సమయంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వేద వ్యాసుడు రచించాడు దీనిని . ఈ పుస్తకంలో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉంటాయి. మన పక్కవారితో ఎలా మెలగాలనే విషయాలపై చాలా అంశాలు ఈ పుస్తకంలో వివరించారు…మరి అందులో కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కొందరు ఇళ్లలో అన్నం తినకూడదని గరుడపురాణంలో చెప్పారు. ఇలా తినడం వల్ల వారు పాపాలు చేసి సంపాదించిన ఆ డబ్బుతో పెట్టిన అన్నం వల్ల మనకు కూడా నెగిటీవ్ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు.. మరి అలాంటి ఇళ్లు ఏమిటి అనేది చూద్దాం.

1.. ఒక నేరస్థుడి ఇంటిలో అన్నం తినకూడదు, పాపాలు హత్యలు చేసి నగదు సంపాదించిన వారి ఇంట్లో విస్తరి వేయకూడదు
2..మోసం చేసేటటువంటి గుణం ఉన్న స్త్రీ ఇంట్లోగానీ, వ్యభిచారం చేసే అమ్మాయి ఇంట్లోగానీ అన్నం తినకూడదు.
3. అమ్మాయిలను తార్చే బ్రోకర్ల ఇంట్లో కూడా విస్తరి వేయకూడదు
4. అధిక వడ్డీ వసూలు చేస్తుంటారు కొందరు ఇలా సంపాదించిన సొమ్ముతో విలాసాలు పోయే వారి వల్ల ఆ పాపం మనకు తగుతలుతుంది
5. బెదిరింపులు కిడ్నాప్ లు చేసేవారి ఇంట్లో కూడా విస్తరి వేయకూడదు
6..మాదకద్రవ్యాల డీలర్లు ఇంటిలో కూడా భోజనం చేయకూడదు
వారి పాపం కూడా మీకు తగులుతుంది అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...