నటి, లేడీ ఎంపీపై లైంగిక వేధింపులు…

నటి, లేడీ ఎంపీపై లైంగిక వేధింపులు...

0
100

ప్రముఖ బెంగాళి నటి, జాదవ్ పూర్ ఎంపీ మిమీ చక్రబర్తి లైంగిక వేధింపులకు గురి అయింది… ఆమె కొల్ కత్తలోని గరియాహాట్ నుంచి బాలిగంజ్ వెళ్తుండగా మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆమె కారు ఆగింది…

ఇంతలో ఒక ట్యాక్సీ డ్రైవర్ వచ్చి వింతగా ప్రవర్తించాడు ఈ క్రమంలో ఆమెపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వెధింపులకు గురి చేశాడు.,.. దీంతో అతన్ని పట్టుకునే ప్రతయ్నం చేసింది…

అయితే ట్యాక్సీ డ్రైవర్ తప్పించుకున్నాడు.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరుకు పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… సీసీ పుటేజ్ ఆధారంగా నింధితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు….