ఆధారాలతో సహా బయటపెట్టిర వైసీపీ

ఆధారాలతో సహా బయటపెట్టిర వైసీపీ

0
75

అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో అవినీతి జరిగిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు… గతంలో టీడీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో తమ భినామీ పేర్లుతో అలాగే కుటుంబ పేర్లతో అక్రమంగా భూములు కొన్నారని వైసీపీ ఎమ్మెల్యేలు, అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీడియాకు వివరించారు…

యనమల రామకృష్ణుడు అల్లుడు ఏడు ఎకరాలు, కోడేల శివ ప్రసాద్ రావు 17 ఎకరాలు ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ పేరిటి 30 ఎకరాలు… నరేంద్ర 17 ఎకరాలు, నారాయణ రావవెల కిశోర్ బాబు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు…

లోకేశ్ అత బినామీ పేరుతలో 67.7 ఎకరాలు కొన్నారని తెలిపారు… పయ్యావులకేశ్, అంతేకాదు తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేశారని వివరించారు..