సంచలనం జగన్ బాబాయ్ ఇంటికి అఘోరాలు

సంచలనం జగన్ బాబాయ్ ఇంటికి అఘోరాలు

0
104

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి రెడ్డి ఇంటికి అఘోరాలు వచ్చారని తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో హల్ చల్ చేస్తోంది. అఘోరాలు వైవీ ఇంట్లో పూజలు చేసి ఆయన్ను ఆశీర్వదిస్తున్నట్లు ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

మాములుగా అయితే అఘోరాలంటే సమాజంలో పాజిటివ్ అభిప్రాయం అయితే లేదు… అఘోరాలపై రకరకరకాల భిప్రాయాలు ఉన్నాయి అలాంటిది ఏకంగా వైవీసుబ్బారెడ్డి ఇంటికి వచ్చారంటే అది సంచలనం కాకుండా ఏమవుతుంది… వైవీ ఇంట్లో కాసేపు బసచేసిన అఘోరాలు తన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నట్లు ఒక ఫోటో బాగా వైరల్ అయింది…

దీంతో ప్రస్తుతం అనేక అనుమాలు వ్యక్తం అవుతున్నాయి… అఘోరాలు ఎందుకు వచ్చారనేది పెద్ద ప్రశ్న మామూలుగా అయితే ఇంట్లో పూజలు పెట్టించుకునేందుకు పూజారిని పిలిపించుకుంటారు లేక దేవాలాయాలకు వెళ్లి పూజ చేయిస్తారు కానీ ప్రత్యేకంగా అఘోరాలు రావడం అంటే ఇది ఒక సంచలనమే అని చెప్పాలి.