ఫ్లాష్: జయలలిత మృతిపై ఎయిమ్స్ కీలక ప్రకటన

0
91

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి కారణంపై ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తరువాత చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె ద్రాక్ష, కేక్, స్వీట్లు తీసుకున్నారని, ఫలితంగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు. ఈ మేరకు జయలలిత మృతిపై కమిషన్ కు ఎయిమ్స్ వైద్య బృందం మూడు పేజీల నివేదికను సమర్పించింది.