Flash- మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యంపై ఎయిమ్స్​ కీలక ప్రకటన

AIIMS key statement on Manmohan Singh's health

0
74

భారత మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ డెంగీ జ్వరం బారినపడినట్లు దిల్లీ ఎయిమ్స్ అధికారులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని శనివారం వెల్లడించారు.89 ఏళ్ల మన్మోహన్​…అస్వస్థత కారణంగా బుధవారం దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. “మన్మోహన్​కు డెంగీ జ్వరం వచ్చింది. అయితే ఆయన ప్లేట్​లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతోందని అధికారులు తెలిపారు.