ఎయిర్ టెల్ ఖాతా దారులకు బిగ్ షాక్…

ఎయిర్ టెల్ ఖాతా దారులకు బిగ్ షాక్...

0
101

ఎయిర్ టెల్ ఖాతా దారులకు ఆ సంస్ధ భారీ షాక్ ను ఇచ్చింది… 558 ప్రీపెయిడ్ ప్లాన్ కాలపరిమితిని భారీగా తగ్గించింది.. ఏకంగా 26 రోజులకు తగ్గించేసింది… అయితే కాలపరిమితి తగ్గించినా మిగితా ప్రయోజనాలు మాత్రం యధావిధిగా అమలులు అవుతాయని చెప్పింది…

558 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటివరకు అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 3 జీబీ డేటా 100 మెస్సెజులు, 82 రోజుల కాల పరిమితితోఉండేది కానీ ఇప్పుడు దాన్ని తగ్గించేసింది… .558 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పటివరకు అపరిమిత వాయిస్ కాల్స్ రోజుకు 3 జీబీ డేటా 100 మెస్సెజులు, యధావిధిగా కొనసాగించి కాలపరిమితిని 56 రోజులకు తగ్గించేసింది…

అంటే ఏకంగా 26 రోజులకు కుదించేసిందన్నమాట…ఫోటో గ్రఫీ నుంచి మ్యూజిక్ వరకు కోర్సును ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పించింది.. షా అకాడమిద్వారా ఈ కోర్సును ఉచితంగా నేర్చుకునే అవకాశం కల్పించింది..