అక్క లవ్ ఎఫైర్ ని బావ ముందు బయటపెట్టిన సొంత చెల్లి – చివరకు ఏమైందంటే

-

ఈరోజుల్లో కొందరు రిలేషన్లు బంధాలు పట్టింపులు ఇవేమీ పట్టించుకోవడం లేదు.. సుగుణ రాధిక ఇద్దరూ అక్కచెల్లెల్లు అక్క ఇంజనీరింగ్ పూర్తి చేసింది …తండ్రి ఆమెకి మంచి సంబంధం తీసుకువచ్చారు, అయితే అబ్బాయి రైల్వేలో ఉద్యోగం సో అక్కకి మంచి లైఫ్ వస్తుంటే చెల్లి ఆనందించాలి.. ఆమె అలా కాకుండా అక్కకి చదువుకునే సమయంలో ఉన్న లవ్ అఫైర్ గురించి పెళ్లి చేసుకునే అబ్బాయికి వివరాలు సెల్ లో పంపింది. ఇక్కడే అసలైన్ ట్విస్ట్..

- Advertisement -

ఇక వారంలో పెళ్లి అనగా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోను అన్నాడు, ఇక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అని చెప్పినా వినలేదు.. అతను అసలు విషయం చెప్పాడు, అయితే తను పెళ్లికూతురు చెల్లిని చేసుకుంటాను అనడంతో ఆమె కూడా ఒకే చెప్పింది, అయితే వివాహం అయిన తర్వాత అసలు విషయం బయటపడింది.

ఇదంతా కావాలనే పెళ్లి కూతురు తన సొంత చెల్లితో చేయించింది.. తండ్రి తన ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు అని
ప్లాన్ వేసింది ఆమె అక్క…దీంతో పెళ్లికొడుకు వారు షాక్ అయ్యారు, అయితే అలా ముందు ప్రేమ ఉన్న అమ్మాయి నాకు వద్దు అని పెళ్లి కొడుకు అనడంతో చెల్లిని ఇచ్చి వివాహం జరిపించారు, ఇక ఆమె అక్కకి ప్రియుడ్ని ఇచ్చి వివాహం జరిపించారు, ఓసారి ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత ఇక ఆమెని ఎవరూ పెళ్లి చేసుకోరు అనే భయంతో ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అమ్మాయి తండ్రి తల్లి ఒప్పుకున్నారు.

నిజంగా వీళ్లు ఎంత తెలివైన అక్కా చెల్లెల్లో…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...