ఈ వైరస్ తో లాక్ డౌన్ లోనే మూడు నెలలుగా దేశం ఉంది.. రెడ్ జోన్ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కొన్ని బ్యాంకులు తీస్తూనే ఉన్నారు… ప్రజలకు సర్వీస్ అందించాయి, ఈ సమయంలో బ్యాంకులు పూర్తిస్ధాయిలో సర్వీసులు చేశాయి, అయితే జూలై నెల వచ్చేసింది, అంతేకాదు
ఇవాళ్లి నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్ 2.0 అమల్లోకి వచ్చింది.. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు వెలుపల కూడా కొన్ని సడలింపులు ఇచ్చారు. జులై నెలలో మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు.
మరి ఏఏ రోజు బ్యాంకులకి సెలవులు అనేది చూద్దాం.
జూలై 5న ఆదివారం,
11న రెండో శనివారం,
12న ఆదివారం,
19న ఆదివారం
20న తెలంగాణలో బోనాల పండగ,
25న నాల్గో శనివారం,
26న ఆదివారం,
31న బక్రీద్..
సో ఈ ఎనిమిది రోజులు బ్యాంకులు సెలవులు ఉంటాయి.