ఎల్ఐసీ పాలసీ ఖాతాదారులు అందరూ ఈ విషయం తప్పక తెలుసుకోండి 

-

ఎల్ఐసీ పాలసీ మన దేశంలో చాలా మందికి ఉంటుంది.. వారు అందరూ ప్రతీ మూడు నెలలు ఆరు నెలలు లేదా ఏడాదికి ప్రీమియం చెల్లిస్తారు, అయితే పాలసీ గడువు అయిన తర్వాత వారు ఆ బాండ్ ని ఆఫీసులో ఇచ్చిన తర్వాత వారంలో వారికి క్యాష్ సెటిల్ చేసేవారు…అంటే చెక్ రూపంలో వారి పేరు మీద ఇచ్చేవారు…కాని ఇప్పుడు చాలా వరకూ దీనిని నిలిపివేశారు..
మీకు పాలసీ పూర్తి అయితే మీ బ్యాంకు ఖాతాలో నగదు పంపుతున్నారు… ఒకవేళ మీరు లోన్ తీసుకోవాలి అని భావించినా మీకు నగదు బ్యాంకు ఖాతాకి పంపుతారు, అందుకే మీరు మీ హోమ్ బ్రాంచులు నెఫ్ట్ మ్యాండేట్ ఫామ్ను నింపాలి.
సో మీకు పాలసీ గడుపు పూర్తి అయిన తర్వాత  బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది.
తప్పకుండా ఎల్ఐసీ పాలసీని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకోవాలి. అయితే మీకు పాలసీ పూర్తి అయిన తర్వాత మీరు బాండ్ ఇచ్చే సమయంలో ఎల్ ఐసీ అధికారులు మీకు ఈ విషయం చెబుతారు.. అప్పుడు మీరు పాస్ బుక్ మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇవన్నీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.. మీకు వారం రోజుల్లో నగదు బ్యాంకు ఖాతాకి జమచేస్తారు.
ఎల్ ఐ సీ ఆఫీసులో నెఫ్ట్ ఫామ్ను నింపాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Akhilesh Yadav | దేశ గౌరవాన్ని విస్మరించేలా సీఎం మాటలు

కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్‌ప్రదేశ్...

Revanth Reddy | లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: రేవంత్

తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్...