ఆల్ టైం హై – భారీగా పెరిగిన బంగారం దేశంలో రికార్డ్

-

బంగారం ధ‌ర ప‌రుగులు పెడుతోంది, ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు.. గ‌డిచిన వారం త‌గ్గిన బంగారం ధ‌ర ఇప్పుడు భారీగా పెరిగింది, ఈరోజు రేటుతో మ‌ళ్లీ బంగారం ధ‌ర ఆల్ టైం హై కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 పెరిగింది.

- Advertisement -

ఇది ఆల్ టైం హైకి చేర‌డం అని అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, ఇప్పుడు బంగారం ఇంత రేట్ పెర‌గ‌డంతో చాలా మంది కొనుగోలు చేయాలి అని చూసేవారు షాక్ అవుతున్నారు. 10 గ్రాముల ధర రూ.51,460కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.47,180కు చేరింది.

ఇక వెండి కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.. అది కూడా ఆకాశానికి చేరుతోంది ధ‌ర‌.. కేజీ వెండి ధర ఏకంగా రూ.1880 పెరిగింది. దీంతో ధర రూ.51,900కు ఎగసింది. ఇక భారీగా పెరిగే స‌మ‌యం కాని త‌గ్గేది లేదు అంటున్నారు బులియ‌న్ నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...