అలుపెరుగని యాత్రకు రెండు సంవత్సరాలు…

అలుపెరుగని యాత్రకు రెండు సంవత్సరాలు...

0
104

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు సరిగ్గా ఇదే రోజు అంటే నవంబర్ 6న ప్రజాసంకల్పయాత్ర చేశారు…

ఈ సంకల్పయాత్ర నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది… 2017 నవంబర్ 6న కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయా గ్రామంలో పడిన మొదటి అడుగు ఆడుగు వందలు వేలు లక్షలు కోట్లాది మంది జనం మద్యలో సాగింది.

ఈ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని 135 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాలు మీదుగా 341 రోజులు పాటు 3648 కిలో మీట్లమేర సాగింది ఈ యాత్ర…