Flash: అంబేద్కర్ విగ్రహానికి నిప్పు (వీడియో )

0
81

గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండలం ఇర్కిచెడు గ్రామంలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళిత వర్గము ప్రయత్నం చేయగా, మరో వర్గం ఇక్కడ పెట్టడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఘర్షణకు దిగారు. అంతలో కొంత మంది గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో విగ్రహంతో పాటు ఎస్ఐకి కూడా నిప్పు అంటుకుంది. చివరకు పోలీసులు ఇరు వర్గాలను శాంతిపజేశారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి..

https://www.facebook.com/alltimereport/videos/1136586897132584