ప్రపంచ కుబేరుల్లో మరో రికార్డ్ సృష్టించిన అంబానీ

ప్రపంచ కుబేరుల్లో మరో రికార్డ్ సృష్టించిన అంబానీ

0
140

రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మన్ భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రపంచ ధనవంతుల్లో 5 వ స్థానానికి ఎగబాకారు… ఫోబోస్ రియల్ టైమ్ బ్రిలియన్స్ వాలెంటైన్ బుల్టెన్ ను వెనక్కి నెట్టి ఇప్పుడు 5వ స్థానానికి చేరుకున్నారు.

ఇప్పుడు అంబానీ సంపద 75 బిలియన్ డాలర్లరు చేరుకుంది. 185.8 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో ఉన్నారు… కాగా గతంలో ప్రపంచ కుబేరుల స్థానంలో అంబానీ ఏడో స్ధానంలో ఉండగా తాజాగా ఆ స్థానాన్ని అదిగమించి ఇప్పుడు 5వ స్థానానికి చేరుకున్నారు…