Breaking: అమెరికా అధ్యక్షుడు బైడెన్​కు కరోనా

0
71

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ మేరకు అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డ్డ బైడెన్‌కు స్వ‌ల్పంగానే వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నట్లు వెల్లడించింది. ఇప్ప‌టికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తో పాటు బూస్ట‌ర్ డోస్‌ను కూడా బైడెన్ తీసుకున్నారు.