అమెజాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం వ‌ర‌ల్డ్ లో ఫ‌స్ట్

అమెజాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం వ‌ర‌ల్డ్ లో ఫ‌స్ట్

0
86

అమెజాన్ ఈ కంపెనీ ఏం చేసినా సంచ‌ల‌న‌మే …ఎక్క‌డికి అయినా న‌చ్చిన వస్తువు సులువుగా అమెజాన్ షాపింగ్ తో కొనేయ‌వ‌చ్చు, ఇంత‌లా మార్కెట్ పెంచుకుంది అమెజాన్. ఈ స‌మ‌యంలో అమెజాన్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్ ల్యాబ్ సిద్ధం చేయనున్నారట. ఇంత భ‌యాన‌క క‌రోనా వైరస్ ఉన్న వేళ అమెజాన్ కొన్ని స‌ర్వీసులు కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తోంది.

అయితే ఉద్యోగులు నిత్యం కంపెనీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు.. ఈ స‌మ‌యంలో అమెజాన్ లో
పనిచేసే డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ నుంచి వేర్‌హౌస్ వర్కర్ల వరకూ కంపెనీ ఉద్యోగులందరికీ ఈ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారట.

ముందు కొద్దిమందికే ఈ పరీక్షలు నిర్వహిస్తామని, సమయం గడిచేకొద్దీ ఉద్యోగులందరికీ ఈ సదుపాయం కల్పిస్తామని అమెజాన్ సీనియ‌ర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇది మొత్తం అమెజాన్ ఉద్యోగులు ఎక్క‌డ ఉంటే అక్క‌డ చేసేలా ఆలోచ‌న కూడా చేస్తున్నార‌ట‌.