తెలంగాణలో అమిత్ షా పాదయాత్ర..ఏప్రిల్‌ 14న రాక!

0
81

2023 లో ఎలాగైనా తెలంగాణాలో పాగా వేయాలని కమలం పార్టీ భావిస్తుంది. అందుకు తగ్గట్టే ఇప్పటినుండి వ్యూహాలను అమలు చేస్తుంది.  ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడతకు అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 14 ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడత ప్రారంభం కానుంది. ఆరోజే ఆయన రానున్నట్లు సమాచారం.