అమిత్ షాతో జగన్ చర్చిన అంశాలే ఇవే

అమిత్ షాతో జగన్ చర్చిన అంశాలే ఇవే

0
90

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే… ఈ భేటీలో జగన్ ముందుగా అమిత్ షాకు బర్త్ డే విషేష్ చెప్పి ఆత్వాత రాష్ట్ర అభివృద్ది ఇతర అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది…

ముఖ్యంగా పోలవరంపై ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ గురించి జగన్ సుదీర్ఘంగా చర్చించారు.. గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సందర్భంగా చర్చకు వచ్చినటువంటి అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాత్ దృష్టికి తీసుకువచ్చారు.

పోలవరం విషయంలో ప్రజా ధనం ఏంతమేరకు ఆదా అయిందనే అంశాలను కూడా జగన్ అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు.. అలాగే రాష్ట్రానికి రావలసిన పెండిగ్ నిధులు సాద్యమైనంత త్వరాగా అందివ్వాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది…