రజని కాంత్ కు అమిత్ షా బంపర్ ఆఫర్?

రజని కాంత్ కు అమిత్ షా బంపర్ ఆఫర్?

0
85

రజని కాంత్ ను ఆకర్షించేందుకు బీజీపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇఛ్చినట్టు తెలుసుతోంది బీజేపీలో చేరితే తమిళనాడు పార్టీ పగ్గాలు అప్పగించడమే కాకుండా ముఖమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఈ వార్తా తో తమిళ నాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వచ్చెల ప్రధాని మోడీ, అమిత్ శాలు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వారు మరింత ఫోకస్ చేస్తున్నారు ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ, అమిటీషా లను కృష్ణార్జునులుగా రజని పోల్చిన సంగతి తెలిసిందే కాశ్మీరం విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాన్ని రజని ఆకాశానికి ఎత్తేశారు ఈ నేపత్యంలో రజని బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నారని అర్థం అవుతుంది రజని తనతో చేయి కలిపితే తమిళ నాట పాగా వేయవచ్చని బిజెపి నేతలు భావిస్తున్నారు..