Breaking: ఏపీ రాజధానిపై కేంద్రం సంచలన ప్రకటన

0
97

ఏపీ రాజధానిపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. రాష్ట్ర రాజధాని పై నిర్ణయం ఆ రాష్ట్రానిదేనని…కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ప్రకటన చేశారు. తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అని కుండబద్దలు కొట్టారు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై ప్రతి పక్షాలు, అధికార వైసీపీ పార్టీల మధ్య గత ఏడాదిగా వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.