11 ఏళ్ల బాలిక నెలకు రూ.6 లక్షలు సంపాదన హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

-

11 ఏళ్ల బాలిక నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తుంది. నిజంగా ఊరులో వారు అందరూ ఆమె కష్టాన్ని చూసి ఆమె తెలివిని చూసి సూపర్ అంటున్నారు.. మరి ఆమె ఏం చేస్తుంది అనేది చూద్దాం..మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు 60 కిలోమీటర్ల దూరంలో నిగోస్ అనే గ్రామం ఉంది.. ఇక్కడ సత్య అనే పాల వ్యాపారి ఉన్నాడు.. సత్య దావన్ కు ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె, అయితే అతనికి ఇటీవల అనారోగ్యం వచ్చింది.

- Advertisement -

దీంతో తన పాల వ్యాపారం ఆపేశాడు ఉన్నా గేదెలు ఆవులని మేపాలి పాలు తీయాలి వాటిని అమ్మాలి.. ఇది కష్టం సో ఈ సమయంలో కుమార్తె శ్రద్ధాధావన్ ని మన పాల వ్యాపారం చూసుకోగలవా అని తండ్రి ధావన్ అడిగాడు… ఆమె తన కుటుంబ పరిస్తితిని చూసి ఒకే చెప్పింది.

ఆమె గ్రాసం తెచ్చి ఆవులు గేదెలకి వేసి వాటిని మేపి పాలు తీసి మార్కెట్లో అమ్మి వస్తుంది…ఆమె పాల క్వాలిటీ నచ్చి అందరూ ఆమె దగ్గర తీసుకుంటున్నారు.. అంతేకాదు సేంద్రియ పద్ధతిలో పెంచిన గ్రాసాన్ని మాత్రమే పశువులకు ఆహారంగా వేస్తుంది, ఇలా 10 గేదెలు పది ఆవులు ఉన్నాయి.. నెలకి ఇప్పుడు ఆమె సంపాదన ఆరు లక్షలు.. చాలా మందికి ఉపాధి ఇస్తోంది, బాగా చదువుకుని ఈ వ్యాపారం కంటిన్యూ చేస్తాను అంటోంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...