నేటి యువతరం తలదించుకునేలా రోజు 50 కిలో మీటర్లు సైకిల్ తొక్కుతున్న 85 ఏళ్ల వృద్దుడు

-

85 ఏళ్ల వయస్సులో తన పని తాను చేసుకోవడమే గగణం అలాంటిది కుటుంబ పోషణకోసం ఒక వృద్దుడు రోజు 50 కిలో మీటర్లు సైకిల్ తొక్కుతున్నాడు… చేనేత వస్త్రాలు అమ్ముతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఆ వృద్దుడు…

- Advertisement -

పక్షవాతంతో బాధపడుతున్న తన భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు… వరంగల్ జిల్లాకు చెందిన ఉప్పలయ్య ప్రతీ రోజు 50 కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ చేనేత వస్త్రాలను అమ్ముతూ కూటుంబాన్ని పోషిస్తున్నారు… జిల్లాలో ఉప్పలయ్య పేరు చెబితే ఎవ్వరైనా ఆయన ఇంటికి తీసుకువెళ్తారు…

అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ పెద్దాయన.. తొమ్మిది పదుల వయస్సు దగ్గరలో ఉన్న ఉప్పలయ్య ఈ వయస్సులో ఉపాధి పొందటమే కాదు మంచాన పడిన భార్యను కంటికి రెప్పలా కాపాడుతున్న తీరు గ్రామంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sri Rama Navami | శ్రీరామనవమి రోజు వీటిని నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి!!

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజు ప్రసాదాలు అనగానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా...

PM Modi | భారత్ శ్రీలంక మధ్య కుదిరిన ఏడు అవగాహన ఒప్పందాలు

ప్రధాని మోదీ(PM Modi) శనివారం శ్రీలంకలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇరు...