అనిల్ అంబానీ కీలక నిర్ణయం

అనిల్ అంబానీ కీలక నిర్ణయం

0
133

అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే, అయితే ఈ సమయంలో ఆయన కీలక నిర్ణయం

తీసుకున్నారు… రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని అమ్మారు . ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. ఇక బ్యాంకుకు ఉన్న అప్పు తీర్చేందుకు ముంబైలోని

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన కార్యాలయం రిలయన్స్ సెంటర్ ఇది అత్యంత ఖరీదైన భవనం దీనిని అమ్మేశారు.

 

స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం పెరిగింది, సుమారు దీని విలువ లావాదేవీది 1200 కోట్లు ఉంటుంది.. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్ని తన కార్పోరేట్ హెడ్క్వార్డర్స్గా మార్చుకోనుంది. తాజాగా ఈ విక్రయంతో షేర్ దూసుకుపోయింది.

 

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది.

ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ దీనిని సుమారు 3600 కోట్లకు

పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ దీనిని సుమారు 900 కోట్ల రూపాయలకు అమ్మారు.