Flash- వనమా రాఘవకు మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు

Another 14-day remand extension for Vanama Raghava

0
89

వనమా రాఘవేంద్రకు మరో 14 రోజుల రిమాండ్ పొడిగించింది కోర్టు. గతంలో విధించిన 14 రోజులు రిమాండ్​ గడువు ముగియడంతో రాఘవను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీనితో ఫిబ్రవరి 4 వరకు వనమా రాఘవ జైలులోనే ఉండనున్నారు. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమాపై ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే.