గుడ్ న్యూస్ – మరో 24 రైళ్లు ఆ రైళ్ల వివరాలు ఇవే

గుడ్ న్యూస్ - మరో 24 రైళ్లు ఆ రైళ్ల వివరాలు ఇవే

0
93

రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది రైల్వేశాఖ, మరోసారి అదనంగా రైళ్లు నడపాలి అని చూస్తోంది, ఈనెల 12 నుంచి కొత్త రైళ్లు నడవనున్నాయి..విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఇప్పటికే 12 రైళ్లు నడుస్తుండగా.. అదనంగా మరో 24 రైళ్లు పెంచాలని నిర్ణయించింది.

అంతేకాదు ఇక జిల్లాకు ఒక స్టేషన్లో రైలు ఆగడానికి అనుమతి ఇచ్చారు. అయితే రైలు ప్రయాణికులు ప్రయాణానికి గంట ముందు కచ్చితంగా స్టేషన్ కు రావాలి, వారికి ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ప్రయాణికులకు రైలు ఎక్కనిస్తారు.

అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో రైళ్లు ఆగనున్నాయి..ప్రయాణికులు మాస్క్లు, శానిటైజర్లు తప్పని సరిగా వాడాల్సి ఉంటుంది.. ఈనెల 12 నుంచి ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తాయి.

ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్- చాప్రా (02669)
మద్రాస్ సెంట్రల్- న్యూఢిల్లీ(02615),
హౌరా-సికింద్రాబాద్ (02703),
విశాఖపట్నం-న్యూఢిల్లీ (02805)
హౌరా-యశ్వంత్పూర్ (02245
భువనేశ్వర్-ముంబై(01020)
తిరుచ్చిరాపల్లి -హౌరా (02664)
దానాపూర్- కెఎస్ఆర్ బెంగళూరు (02296)
చాప్రా-ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02670)
గుంటూరు- సికింద్రాబాద్ (07201
హౌరా-తిరుచ్చిరాపల్లి (02663)
ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్- న్యూఢిల్లీ (02433)
బెంగళూరు కంటోన్మెంట్ – గౌహతి (02509
ముంబై-భువనేశ్వర్(01019),
న్యూఢిల్లీ-ఎంజీఆర్ మద్రాస్ సెంట్రల్ (02434)
సికింద్రాబాద్-గుంటూరు (07202)
గౌహతి-బెంగళూరు కంటోన్మెంట్ (02510)
సికింద్రాబాద్-హౌరా (02704
కెఎస్ఆర్ బెంగళూరు – దానాపూర్ (02295)
యశ్వంత్పూర్-హౌరా (02246),
న్యూఢిల్లీ-విశాఖ (02806),
హైదరాబాద్- విశాఖ (02728),
విశాఖ- హైదరాబాద్ (02727)