భారత్ దెబ్బకు – చైనాకు మరో బిగ్ లాస్ 40 వేల కోట్ల ఎఫెక్ట్

-

ఇక కొద్ది రోజుల్లో దీపావళి, ఇక మన దేశంలో దీపావళి పండుగ బీద ధనిక అనే తేడా లేదు అందరూ జరుపుకుంటారు, అయితే ఈ దీపావళి పండుగ రోజు కచ్చితంగా టపాసులు కాల్చుతారు, అయితే మనకు దేశంలో ఎక్కువగా శివకాశీలో ఇవి తయారు అవుతాయి, ఇక కొన్ని సంవత్సరాలుగా చైనా నుంచి కూడా భారీగా ఈ టపాసులు దిగుమతి చేసుకుంటున్నాం, కాని తాజాగా చైనాతో భారత్ కాస్త దూరంగా ఉంటోంది.

- Advertisement -

గల్వాన్లో భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాకు షాక్ ఇస్తోంది భారత్, ఇప్పటికే చాలా వరకూ వర్తక వ్యాపారాల్లో చైనాకి చెక్ పెడుతోంది. ఇక ఈ ఏడాది దీపావళికి కరోనా ఎఫెక్ట్ తోపాటు అక్కడ నుంచి టపాసులు దిగుమతులు రావడం లేదట, దీని వల్ల చైనా ఎగుమతి దారులకు దాదాపు 40 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీఏఐటీ తెలిపింది. మన వ్యాపారులు చైనా ఉత్పత్తులు చాలా వరకూ దిగుమతి మానేశారు.

ప్రతి పండగ సీజన్లో భారత్లో 70 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో రూ. 40 వేల కోట్ల విలువైన వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతాయి, కాని ఈసారి అసలు ఆర్డర్స్ ఇవ్వలేదు,దీంతో అక్కడ నుంచి ఏ వస్తువులు రావు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...