రాజకీయం ఫ్లాష్- పవన్ కళ్యాణ్‌కు మరో అవమానం By Alltimereport - February 20, 2022 0 111 FacebookTwitterPinterestWhatsApp ఏపీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మరో ఘోర అవమానం జరిగింది. పవన్ కళ్యాణ్ నర్సాపురం బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో… కొంత మంది జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ ముఖంపై టవల్ విసిరేసారు. దీంతో పవన్ కళ్యాణ్ కాస్త అసహనానికి గురయ్యారు.