మరో లోహపు దిమ్మ ప్రత్యక్షం – ఈసారి ఎక్కడంటే – ఏలియన్స్ పనేనా?

-

లోహపు దిమ్మెల మిస్టరీ ఇంకా వీడటం లేదు ..ఎక్కడో ఓ చోట ఈ దిమ్మలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ఈ దిమ్మలు ఇలా కనిపిస్తుంటే అందరూ షాక్ అవుతున్నారు, ఇది ఎవరూ పెడుతున్న పని కాదు నిజంగా ఏలియన్స్ వీటిని వదులుతున్నారా మానవ సంచారం లేని చోట కూడా ఎక్కువగా ఇవి కనిపిస్తున్నాయి. అసలు దీని వెనుక మిస్టరీ కథా ఏమీ తెలియడం లేదు.

- Advertisement -

నేడు ఓ లోహపు దిమ్మె పోలెండ్ లో ప్రత్యక్షమైంది. పోలెండ్ రాజధాని నగరం వార్సాలోని విస్టులా నదీతీరం దగ్గర ఇది దర్శనమిచ్చింది. ఓ వ్యక్తి సడనె గా నిన్న ఈ దిమ్మలేదు ఈరోజు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతూ అక్కడ అధికారులకి తెలిపాడు, కాని ఇది ఎలా వచ్చిందో తెలియడం లేదు.

పది అడుగుల ఎత్తున్న ఈ దిమ్మె వెండి రంగులో కనిపించింది. ఇక తీరానికి వచ్చేవారు అందరూ దీనిని చూస్తున్నారు, ఇక అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో గుర్తించారు మొట్టమెదటిసారిగా.. ఇలాంటి దిమ్మ గుర్తించారు, ఇక తర్వాత యూరప్ లోని పలు దేశాల్లో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...