Breaking: ఏపీలో మరో కొత్త జిల్లా..పేర్ని నాని

0
80

ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా మరో కొత్త జిల్లా వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని తెలిపారు. గిరిజన ప్రాంతాలను కలిపి ఒక జిల్లాగా చేద్దామని ప్రభుత్వం ఆలోచన చేస్తుండగా..రంపచోడవరం, పోలవరం ముంపు గ్రామాలతో కలిపి మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.