మరో వారంలో పెళ్లి – అల్లుడితో అఫైర్ పెట్టుకున్న అత్త – చివరకు ఎలా దొరికారంటే 

-

అక్రమ సంబంధాలు ఎప్పటికైనా చేటు తెస్తాయి, ఆ క్షణం ఆనందం ఉండవచ్చు కాని జీవితాలు మాత్రం నాశనం అవుతాయి, ఇటు భార్య భర్తలు ఇద్దరూ విడిపోవడం విడాకులు తీసుకోవడం వారి పిల్లల జీవితాలు రోడ్లపాలు అవుతాయి, ఇలా ఒకటా రెండా అనేక ఘటనలు జరుగుతున్నాయి, ఇక్కడ ఓ దారుణం జరిగింది.
ఓ మహిళ వారంలో పెళ్లి అనగా వావి వరసలు మర్చిపోయి కాబోయే అల్లుడితో అడ్డంగా దొరికిపోయింది, అసలు ఎవరూ చేయని దారుణమైన పని చేసింది ఈ మహిళ, ఏకంగా తన కుమార్తె జీవితంలో ఇలా నిప్పులు పోసింది ఈ మహిళ,
బేసరాయ్ కి చెందిన జయంతి తన కుమార్తె మౌనిమకి వివాహం సెట్ చేసింది,  ఇక ఆమె భర్త లారీ ట్రక్కు డ్రైవర్ నిత్యం వేరే స్టేట్స్ వెళుతూ ఉంటారు.
ఇక ఇంటి పక్కనే కొత్తగా అద్దెకు వచ్చిన వారి కొడుకుని తన కుమార్తెకి సంబంధంగా సెట్ చేసింది జయంతి. అతను మెడికల్ షాపులో పని చేస్తున్నాడు, ఇక అతనితో అక్రమ సంబంధం కొంత కాలం నడిపింది.. చివరకు తన కూతురిని ఇస్తే నా దగ్గరే ఉంటాడు కదా అని అతనితో కుమార్తెకి పెళ్లి చేయాలి అని భావించింది… ఇక కుమార్తెకి అతనిపై తల్లిపై అనుమానం వచ్చింది. ఇటీవల వీరిద్దరిని అబ్జర్వ్ చేసింది…చివరకు మధ్నాహ్నం ఇద్దరూ అడ్డంగా బెడ్ రూమ్ లో కుమార్తెకి దొరికారు.. చుట్టుపక్కల వారిని పిలిచి తల్లి కాబోయే భర్త అఫైర్ ని ఆమె బయటపెట్టింది.. కేసు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...