జగన్ కు షాక్ తెరపై మరో ఉద్యమం….

జగన్ కు షాక్ తెరపై మరో ఉద్యమం....

0
104

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వికేంద్రీకరణ చేసి అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన చేసింది…

అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు… అయితే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేది ఏం లేదని అంటున్నారు…

అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయాలని గ్రేటర్ రాయలసీమ నేతలు డిమాండ్ చేస్తున్నారు… శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూల్ జిల్లాలో రాజధానిని ఏర్పాటు చేశాయని వారు డిమాండ్ చేస్తున్నారు… ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.