Flash: ఏపీ అసెంబ్లీ – టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

0
76

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి సస్పెన్షన్ కు గురయ్యారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని..సభ గౌరవాన్ని భ్రష్టు పట్టుస్తున్నారన్నారు స్పీకర్. పదేపదే సభకు అడ్డుపడుతున్నారని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ పూర్తయ్యే వరకు స్పీకర్ సస్పెండ్ చేశారు. వారిలో ఎమ్మెల్యేలు సత్యప్రసాద్, రామకృష్ణబాబు, అశోక్, రామరాజు ఉన్నారు.